ఆ అంశంపై మోదీతో చర్చించలేదు: ట్రంప్‌

భారత్‌లో తన రెండు రోజుల పర్యటన మధురానుభూతిని కలిగించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక బంధాలపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. … Read More

అది భారత్‌ అంతర్గత విషయం..ట్రంప్

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై మాట్లాడేందుకు ఏమీ లేదనీ.. అది భారత్‌ అంతర్గత విషయమని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ‘‘పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. పాక్‌ నుంచి ఉగ్ర ముప్పుపై మోదీ తగిన జాగ్రత్తలు తీసుకోగలరు. … Read More

హైదరాబాద్‌ లో భారీగా విదేశీ బంగారం

హైదరాబాద్‌ 108tv : నగర శివారులో భారీగా బంగారాన్ని డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రైవేట్‌ బస్సులో అక్రమంగా బంగారం తరలిస్తు్న్నట్లు సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. … Read More

వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు హఠాన్మరణం

… కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయనను నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సంజీవరావు ఆకస్మిక మృతి వార్త తెలియడంతో … Read More

వచ్చే ఎన్నికల్లో నేను గెలిస్తే మార్కెట్లకు పట్టపగ్గాలుండవు: ట్రంప్.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో వాణిజ్య చర్చల అనంతరం భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ లో అద్భుతమైన స్వాగతం లభించినందుకు ఎంతో సంతోషంగా … Read More