ఏపీలో తాజాగా 9,276 క‌రోనా కేసులు

ఏపీలో తాజాగా 9,276 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 59 మంది మృతి చెందారు. ఇప్పటివరకు1,50,209 కరోనా కేసులు నమోదు కాగా 72,118 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 76,614 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 1,407 మంది తీవ్ర … Read More

ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల‌రావు(60) క‌రోనాతో మృతి

క‌రోనా మ‌హ‌మ్మారితో మాజీ మంత్రి బిజెపి నాయ‌కుడు మాణిక్యాల‌రావు మృతిచెందారు. నెల క్రితం విజ‌య‌వాడ‌లోని ఓ ఆసుప‌త్రిలో చేరారు. ప‌రిస్థ‌తి విష‌మించ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు … Read More

విశాఖలో కార్య‌నిర్వాహ‌క రాజ‌ధాని ఏర్పాటుకు ఆగ‌స్టు 15న శంకుస్థాప‌న‌

విశాఖలో కార్య‌నిర్వాహ‌క రాజ‌ధాని ఏర్పాటుకు ఆగ‌స్టు 15న శంకుస్థాప‌నకు అవ‌కాశం ఉన్న‌ట్టు డిప్యూటి సిఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్ వెల్ల‌డించారు. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం మంచి నిర్ణయం వెలువడిందని తెలిపారు. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని … Read More

అన్‌లాక్ 3 స‌డ‌లింపుల‌లో భాగంగా ఏపీలో ఈ పాస్‌లు

కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం అన్‌లాక్ -3 స‌డ‌లింపుల‌లో భాగంగా రేప‌టినుంచి ఏపీకి వ‌చ్చేవారికి ఆటోమెటిక్ ఈపాస్‌లు, గుర్తింపు కార్డులు జారీ చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.ఏపీకి వచ్చేవారు స్పందన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్‌ ఈపాస్‌,గుర్తింపు కార్డు జారీ చేస్తామని … Read More