ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌కు పొడిగింపు

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి. కనుంగో పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ 2017లో బాధ్యతలు చేపట్టిన ఈయన పదవీ కాలం ఏప్రిల్‌ 2, 2020న ముగియనుండగా.. ఏప్రిల్‌ 3, 2020 నుంచి ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు … Read More

రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ

కరోనా వైరస్‌ వల్ల తెలంగాణలో ఆరుగురు చనిపోవడం ఎంతగానో కలవరపెట్టిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం … Read More

చైనా నుంచి వచ్చి ఊరూరు తిరిగి ఎంజాయ్ చేశాడు

ప్రపంచం మొత్తాన్ని హడలు పుట్టిస్తున్న కరోనా వైరస్ (COVID-19) పుట్టిన చైనా దేశం నుంచి భారత్ వచ్చిన వ్యక్తి అధికారుల ఆదేశాలను లెక్కచెయ్యకుండా ఊరూరు తిరిగి స్థానిక ప్రజలకు నిద్ర లేకుండా చేశాడు. హోమ్ క్వారంటైన్ లో ఉండకుండా అధికారుల కళ్లు … Read More

నిజామాబాద్‌ వ్యక్తికి కరోనా.. దేశంలో పెరిగిన మృతుల సంఖ్య

గాంధీ ఆసుపత్రిలో నిజామాబాద్‌ వ్యక్తికి చికిత్స దేశంలో మొత్తం 979 పాజిటివ్‌ కేసులుఇప్పటివరకు 25 మంది కరోనాతో మృతికోలుకున్న 86 మంది తెలంగాణలోని నిజామాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదయిందని కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను … Read More

Bjp MP,MLA నెల జీతం వితరణ

మహమ్మారి కరోనా వైరస్‌పై పోరుకు తమ పార్టీ ఎంపీలు ఎంపీలాడ్స్‌ నుంచి తలో రూ.కోటిని కేంద్ర సహాయ నిధికి కేటాయించనున్నట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. అంతేకాక భాజపా ఎంపీ, ఎమ్మెల్యేలు తమ నెల జీతాన్ని వితరణగా ఇవ్వనున్నారని … Read More

AP,TS రాష్ట్రాల్లో 8 మందికి కరోనా పాజిటివ్‌

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా సోకింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలు విడివిడిగా ప్రకటనలు … Read More