ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ అనంచిన్ని వెంకేటేశ్వ‌ర్‌రావు కిడ్నాప్‌..?

ప్ర‌ముఖ దిన‌ప‌త్రికలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్న అనంచిన్ని వెంకటేశ్వ‌ర్‌రావు ఈ రోజు ఉద‌యం 6గంట‌ల‌కు ఖ‌మ్మం అగ్ర‌హారం బ్రిడ్జి వ‌ద్ద వాకింగ్‌కు వెళ్లి కిడ్నాపు అయ్యారు.ఎంత‌సేప‌టికి ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఫోన్ చేయ‌గా స్విచ్ఆఫ్ వ‌చ్చింది.దీంతో వారు ఆందోళ‌న … Read More

క‌రోనా క‌ట్ట‌డిలో టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం విఫ‌లం

క‌రోనా క‌ట్ట‌డిలో టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని తెలంగాణ భాజపా అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కుమార్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదని అన్నారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని … Read More

కుల్గాం జిల్లా ఎన్‌కౌంట‌ర్లో మ‌ర‌ణించిన ఉగ్ర‌వాదుల‌కు క‌రోనా

కుల్గాం జిల్లా ఎన్‌కౌంట‌ర్లో మ‌ర‌ణించిన ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌కు క‌రోనా సోకిన‌ట్టు క‌శ్మీర్ పోలీసులు వెల్ల‌డించారు. మెడికో-లీగ‌ల్ ప‌రీక్షల్లో భాగంగా చనిపోయిన ఉగ్ర‌వాదుల‌కు శ్రీన‌గ‌ర్‌లోని సీడీ ఆసుప‌త్రిలో పోస్టుమార్టంతోపాటు డీఎన్ఏ, కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీనిలో ఉగ్ర‌వాదులిద్ద‌రికీ వైర‌స్ సోకినట్లు తేలిందని పోలీసులు … Read More

ప్ర‌తికారం కోరితే ఎదుగుద‌ల ఉండ‌దుః రామ్‌చ‌ర‌ణ్‌

ప్ర‌తికారం కోరితే ఎదుగుదుల ఉండ‌ద‌ని మెగాస్టార్ త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ అన్నారు. “హింస లేదా అహింస… మార్గం ఎలాంటిదైనా గానీ ప్రతీకారం కోరుకుంటే ఉన్నచోటే గిరికీలు కొడుతుంటాం తప్ప, ఎదుగుదల ఉండదు” అంటూ ప్రముఖ రచయిత్రి ఎడిత్ … Read More