తుపాకీతో చెవిలో కాల్చుకున్న భర్త.. రెండో చెవిలోంచి దూసుకెళ్లి భార్య మెడలోకి వెళ్లిన బుల్లెట్

ఆత్మహత్య చేసుకునేందుకు తుపాకీతో చెవిలో కాల్చుకున్నాడు ఓ భర్త. అయితే, ఆ బుల్లెట్‌ అతడి తల నుంచి రెండో చెవిలోంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న అతడి భార్య మెడలోకి కూడా వెళ్లింది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌ పట్టణంలో చోటు … Read More

మహిళల మధ్య గొడవ రెండు గ్రామాల మధ్య ఘర్షణ

నీటి సమస్యపై ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో.. కేవీపల్లె మండలం నక్కలదిన్నె వడ్డేపల్లి, కేవీపల్లె, నూతనకాల్వ వాసులు రెండువర్గాలుగా విడిపోయి అర్ధరాత్రి దాడులకు దిగారు. … Read More

దేశంలోని థియేటర్లు ఒకే రోజు ఓపెన్‌ చేసేలా..!కిషన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి చర్చించారు. ఇందులో సురేష్ బాబు, … Read More

పిల్లిని తాడుతో ఉరితీసి వీడియో పోస్ట్ చేసిన కుర్రాడు

టిక్‌టాక్‌లో పాప్యులర్ అయిపోవడం కోసం యువత పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. మూగజీవాలపై హింసకు పాల్పడుతూ చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. ఇంట్లో పిల్లిని చంపడమే కాకుండా ఈ దారుణ దృశ్యాలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు ఓ కుర్రాడు (18). ఇలా చేస్తే అధిక … Read More