పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ కు వర్మ కౌంటర్

పవర్ స్టార్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ ట్విట్టర్ లో ప్రభంజనండైరెక్టర్ సాబ్ అంటూ వర్మ పోస్టు ఏదైనా ట్రెండింగ్ అవుతున్న అంశంపై స్పందించి అందరి దృష్టిని ఆకర్షించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిట్ట. తాజాగా పవన్ కల్యాణ్ … Read More

వివాదంలో నటి చార్మి..

గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, చివరికి సిట్ విచారణలో బాధితురాలిగా బయటపడ్డ నటి, నిర్మాత చార్మి కౌర్ మరోసారి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ-అనన్య పాండే నటిస్తోన్న ‘ఫైటర్’సినిమా నిర్మాణంలో ఆమె బిజీగా … Read More

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై మరోమారు ‘స్టే’

నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్ష అమలు తేదీపై ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మరోమారు ‘స్టే’ విధించింది. డెత్ వారెంట్లపై ‘స్టే’ విధించాలని కోరుతూ నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై … Read More

కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించిన రేవంత్ రెడ్డి అరెస్ట్

తెలంగాణ మంత్రి కేటీఆర్ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో జన్ వాడ వద్ద కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారంటూ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా … Read More

తెలంగాణలో తొలి కరోనా కేసు… హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం

దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా … Read More

మాజీ ప్రధాని మనవడికి ఎంపీ పదవికి ఎసరు ?,

మాజీ ప్రధాని మనవడు, జేడీఎస్ పార్టీ లోక్ సభ సభ్యుడు (ఎంపీ) ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని బీజేపీ నాయకుడు సుప్రీం కోర్టుకు మనవి … Read More