కరీంనగర్‌లో మరో రెండు హెల్ప్‌లైన్లు

కరోనా నేపథ్యంలో వైరస్‌ నియంత్రణ, ప్రజల మానసిక ఆరోగ్యం కోసం మరో రెండు హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ శశాంక తెలిపారు. వీడియోకాల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా వైద్య సహాయం పొందవచ్చని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో … Read More

.నిజామాబాద్‌ జిల్లాలో మరో 10 కరోనా పాజిటివ్‌

.నిజామాబాద్‌ జిల్లాలో మరో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 39కి చేరింది. కరోనాపై నిజామాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో మంత్రి వివరాలు వెల్లడించారు. వీటిలో నిజామాబాద్‌ … Read More

తెలంగాణలో ఒక్కరోజే 62 కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 62 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 333కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, 32 మంది కోలుకొని డిశ్చార్జి … Read More

తెలంగాణ 1030-2000 పైచిలుకు మర్కజ్ ప్రార్థనలకు

తెలంగాణను నిజాముద్దీన్ మర్కజ్ టెన్షన్ వెంటాడుతోంది. హైదరాబాద్‌లోని తాత్కాలిక సచివాయలం బీఆర్కే భవన్‌లో పనిచేస్తున్న ఓ ఏఎస్‌వో అధికారి కూడా మార్చి 13-15 తేదీల్లో నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చినట్టుగా గుర్తించారు. మర్కజ్‌లో మత ప్రార్థనలకు వెళ్లినవారి వివరాలు ప్రభుత్వానికి అందడంతో … Read More

రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ

కరోనా వైరస్‌ వల్ల తెలంగాణలో ఆరుగురు చనిపోవడం ఎంతగానో కలవరపెట్టిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం … Read More

ఖమ్మం నగరంలోమూడు లక్షల విలువ చేసే మద్యం సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్

ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలోమూడు లక్షల విలువ చేసే మద్యం సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ , ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు లౌక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించి అక్రమంగా షాపు వెనుక భాగం నుంచి మద్యం సీసాలు … Read More