నిజామాబాద్‌ వ్యక్తికి కరోనా.. దేశంలో పెరిగిన మృతుల సంఖ్య

గాంధీ ఆసుపత్రిలో నిజామాబాద్‌ వ్యక్తికి చికిత్స దేశంలో మొత్తం 979 పాజిటివ్‌ కేసులుఇప్పటివరకు 25 మంది కరోనాతో మృతికోలుకున్న 86 మంది తెలంగాణలోని నిజామాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదయిందని కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను … Read More

AP,TS రాష్ట్రాల్లో 8 మందికి కరోనా పాజిటివ్‌

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా సోకింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలు విడివిడిగా ప్రకటనలు … Read More

తెలంగాణలో ఒక్క రోజే 14 కరోనా కేసులు..

ప్రభుత్వం అప్రమత్తం తెలంగాణలో నిన్న ఒక్క రోజే 14 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల … Read More

పేద ప్రజల ఆకలి తీర్చేందుకు లంగర్ సొసైటీ నిర్వాహకులు

ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో యువత సామాజిక బాధ్యత వహించాలని డిటిసి ఎఎస్పీ సతీశ్ చోడగిరి అన్నారు. లాక్ డౌన్ లో ప్రజలు ఇండ్లకే పరిమితమై ఉండాలని కోరారు. కరోనా వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే పేద ప్రజల ఆకలి … Read More

ఏకైక ఆయుధం సామాజిక దూరమే..కేసీఆర్‌

108tV హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హోం క్వారంటైన్‌తో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన … Read More

లాక్‌డౌన్‌పై సమీక్ష.. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌

కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై అధికారులను సీఎం అడిగి … Read More