గ‌ర్భిణీ మృతికి నిర‌స‌న‌గా రోడ్డుపై కుటుంబ స‌భ్య‌లు ఆందోళ‌న‌

ఖ‌మ్మం జిల్లా కేంద్ర ప్ర‌ధాన మాతా శిశువు ఆసుప‌త్రిలో కోమాటా్ల‌గూడెం కు చెందిన పొట్టుబాతి జ‌య‌మ్మ‌(22) గ‌ర్భిణీ మ‌హిళ మృతి చెందింది.దీంతో కుటుంబ స‌భ్యులు త‌మ బిడ్డ‌ను ఆసుప్ర‌తి డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే మ‌ర‌ణించింద‌ని ఆందోళ‌న చేట్టారు. ఆసుప‌త్రి ఎదుట రోడ్డుపై … Read More

ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ అనంచిన్ని వెంకేటేశ్వ‌ర్‌రావు కిడ్నాప్‌..?

ప్ర‌ముఖ దిన‌ప‌త్రికలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్న అనంచిన్ని వెంకటేశ్వ‌ర్‌రావు ఈ రోజు ఉద‌యం 6గంట‌ల‌కు ఖ‌మ్మం అగ్ర‌హారం బ్రిడ్జి వ‌ద్ద వాకింగ్‌కు వెళ్లి కిడ్నాపు అయ్యారు.ఎంత‌సేప‌టికి ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఫోన్ చేయ‌గా స్విచ్ఆఫ్ వ‌చ్చింది.దీంతో వారు ఆందోళ‌న … Read More

క‌రోనా క‌ట్ట‌డిలో టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం విఫ‌లం

క‌రోనా క‌ట్ట‌డిలో టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని తెలంగాణ భాజపా అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కుమార్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదని అన్నారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని … Read More

రేప‌టి నుంచి హైద‌రాబాద్‌లో తెరుచుకోనున్న మార్కెట్లు

క‌రోనా విల‌య‌తాండ‌వంతో హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన మార్కెట్లు మూత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. బేగం బజార్, ట్రూప్ బజార్, లాడ్ బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్ మార్కెట్లను కరోనా భయంతో స్వచ్ఛందంగా మూసివేశారు. 10 రోజుల విరామం అనంతరం ఆయా మార్కెట్లు రేపటి నుంచి … Read More

అక్ర‌మంగా గుట్కా స‌ర‌ఫ‌రా చేస్తున్న వ్యాపారి అరెస్టు

అక్ర‌మంగా నిల్వ వుంచిన గుట్కా ను స‌ర‌ఫ‌రా చేస్తున్న దాస శేఖ‌ర్‌, మ‌రో ఇద్ద‌రిని పోలీసులు ప‌ట్టుకున్నారు.ఎస్పీ ర‌వీంద్ర‌నాద్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… కృష్ణా జిల్లా నండిగామ నియోజ‌క‌వ‌ర్గం కంచిక‌ర్ల మండ‌లంలో గుట్కా స్థావరం నిర్వహిస్తున్న దాస శేఖర్ ను, అత‌నికి … Read More