రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ

కరోనా వైరస్‌ వల్ల తెలంగాణలో ఆరుగురు చనిపోవడం ఎంతగానో కలవరపెట్టిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం … Read More

ఖమ్మం నగరంలోమూడు లక్షల విలువ చేసే మద్యం సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్

ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలోమూడు లక్షల విలువ చేసే మద్యం సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ , ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు లౌక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించి అక్రమంగా షాపు వెనుక భాగం నుంచి మద్యం సీసాలు … Read More

లోగా కరోనా ఫ్రీ తెలంగాణ KCR ఆ దుర్మార్గులకు కరోనా రావాలంటూ శాపం.

ఇప్పటివరకు తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు పాజిటివ్‌గా ఉన్న 11 కేసులు నెగిటివ్ వచ్చాయని చెప్పారు. మరోసారి పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మిగితా పాజిటివ్ కేసుల … Read More

నిజామాబాద్‌ వ్యక్తికి కరోనా.. దేశంలో పెరిగిన మృతుల సంఖ్య

గాంధీ ఆసుపత్రిలో నిజామాబాద్‌ వ్యక్తికి చికిత్స దేశంలో మొత్తం 979 పాజిటివ్‌ కేసులుఇప్పటివరకు 25 మంది కరోనాతో మృతికోలుకున్న 86 మంది తెలంగాణలోని నిజామాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదయిందని కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను … Read More

AP,TS రాష్ట్రాల్లో 8 మందికి కరోనా పాజిటివ్‌

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా సోకింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలు విడివిడిగా ప్రకటనలు … Read More

తెలంగాణలో ఒక్క రోజే 14 కరోనా కేసులు..

ప్రభుత్వం అప్రమత్తం తెలంగాణలో నిన్న ఒక్క రోజే 14 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల … Read More