విమానం లో అయ్యోద్య బయలుదేరిన ప్రధాని

దశాబ్దాల నాటి కల సాకారం కానుంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తోన్న రామమందిరం నిర్మాణానికి బుధవారం తొలి ఇటుక పడబోతోంది. శతాబ్దాల తరబడి, చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయేలా అపురూప రామమందిరం మన కళ్ల ముందు సాక్షాత్కారం కానుంది

కేంద్రం నూత‌న విద్యా విధానాన్ని వ్య‌తిరేకించిన డిఎంకే

కేంద్రం నూత‌న విద్యా విధానాన్ని వ్య‌తిరేకించిన డిఎంకే పార్టీ తీవ్రంగా వ్య‌తిరేకించింది.రాష్ట్రంలో హిందీ, సంస్కృతంను విధించే ప్ర‌య‌త్నంగా ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ అంశంలో సారుప్య‌త గ‌ల రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు … Read More

ఢిల్లీలో 24 గంట‌ల్లో 1118 క‌రోనా కొత్త కేసులు న‌మోదు

ఢిల్లీలో 24 గంట‌ల్లో 1118 క‌రోనా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 1,36,716కు పెరిగింది. మొత్తం కేసుల‌లో 1,22,131 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 10,596 యాక్టివ్ కేసులు … Read More

కర్ణాటక మంత్రి బీసీ పాజిటిల్‌కు క‌రోనా పాజిటివ్

కర్ణాటకలో కరోనా విలయం సృష్టిస్తుంది. తాజాగా కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాజిటిల్‌, ఆయన భార్యకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనతో పాటు భార్య హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో సందేశం పోస్ట్‌ చేశారు. తాను, … Read More