ఓ అసత్య ప్రచారం అమాయకుడి ప్రాణం తీసింది

కరోనా వైరస్ భూతం విజృంభిస్తోన్న తరుణంలో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియనంతగా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఓ అసత్య ప్రచారం అమాయకుడి ప్రాణం తీసింది. మధురైకి చెందిన ముస్తఫా (35) అనే వ్యక్తికి … Read More

తెలంగాణ 1030-2000 పైచిలుకు మర్కజ్ ప్రార్థనలకు

తెలంగాణను నిజాముద్దీన్ మర్కజ్ టెన్షన్ వెంటాడుతోంది. హైదరాబాద్‌లోని తాత్కాలిక సచివాయలం బీఆర్కే భవన్‌లో పనిచేస్తున్న ఓ ఏఎస్‌వో అధికారి కూడా మార్చి 13-15 తేదీల్లో నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చినట్టుగా గుర్తించారు. మర్కజ్‌లో మత ప్రార్థనలకు వెళ్లినవారి వివరాలు ప్రభుత్వానికి అందడంతో … Read More

ఎపి హై ఎలర్ట్ వైసీపీ ఎమ్మెల్యే బావకు కరోనా.

గుంటూరు సిటీ మంగళదాసునగర్‌లో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో జిల్లా ఒక్కసారే ఉలిక్కిపడింది. సదరు బాధితుడు అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు దగ్గరి బంధువని తేలడం, వైరస్ నిర్ధారణకు ముందు అతను భారీ విందులో పాల్గొనడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. … Read More

తెలంగాణ ప్రజలు ఆందోళన చెందవద్దు: మంత్రి ఈటల

కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చాలా బాధ్యతతో పని చేస్తోందని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా తమ సర్కార్ కు ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, … Read More

కరోనా వైరేస్ సైరెన్ మోగింది..!

దేశంలోనే ఐదో అతిపెద్ద నగరం, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఒకరకమైన వాతావరణం నెలకొంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడం, ఆ వార్తను కేంద్ర ప్రభుత్వం బ్రేక్ చేయడంతో గ్రేటర్ … Read More

రాధిక అమ్మ కాదు… ఆంటీ మాత్రమే !

  తన తండ్రి శరత్ కుమార్ ను రెండో వివాహం చేసుకున్న నాటి హీరోయిన్ రాధిక, తనకు ఆంటీ మాత్రమేనని, తాను ఆమెను అలాగే పిలుస్తానని, ఆమె తనకు అమ్మ కాదని విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కుండబద్ధలు కొట్టినట్టు … Read More