వివాదంలో నటి చార్మి..

గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, చివరికి సిట్ విచారణలో బాధితురాలిగా బయటపడ్డ నటి, నిర్మాత చార్మి కౌర్ మరోసారి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ-అనన్య పాండే నటిస్తోన్న ‘ఫైటర్’సినిమా నిర్మాణంలో ఆమె బిజీగా … Read More

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై మరోమారు ‘స్టే’

నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్ష అమలు తేదీపై ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మరోమారు ‘స్టే’ విధించింది. డెత్ వారెంట్లపై ‘స్టే’ విధించాలని కోరుతూ నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై … Read More

ఇండియా ఫొటోషాప్ టాలెంట్‌కు ఇవాంక ట్రంప్ ఫిదా..

మనోళ్ల ఫొటోషాప్ టాలెంట్‌కు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ ఫిదా అయ్యారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్‌తో తాజ్ మహల్ వద్ద తాను ఫొటో దిగినట్టుగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను ప్రముఖ గాయకుడు దిల్జీత్ దొసాంజ్ ట్విట్టర్లో … Read More

కోహ్లీచెత్త రికార్డు..

బ్యాటింగ్ వైఫల్యంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా ఓ చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టెస్టుల్లో భారత్ వైట్‌వాష్‌కు గురైంది. 2012లో ఆస్ట్రేలియా చేతిలో 0–4తో చిత్తుగా ఓడిన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో వైట్‌వాష్‌ అవడం … Read More

భార్య, పిల్లలకు విషమిచ్చి.. ఆత్మహత్య పై మిస్టరీ!

అప్పులు బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రదీప్ కుటుంబం బలవన్మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. హైదరబాద్ హస్తినాపురం సంతోషిమాత కాలనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రదీప్‌(40), ఆయన భార్య స్వాతి(35), పిల్లలు … Read More