తరతరాల కల నెరవేరింది: హరీశ్‌ రావు

సిద్దిపేట జిల్లాలో తరతరాల రైతుల కల నెరవేరిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలోని చిన్నకోడూరు మండలం చందలాపూర్‌లోని రంగనాయకసాగర్‌ ఎడమ, కుడి కాల్వలకు మంత్రి హరీశ్‌ రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి నీటిని … Read More