కర్ణాటక మంత్రి బీసీ పాజిటిల్‌కు క‌రోనా పాజిటివ్


కర్ణాటకలో కరోనా విలయం సృష్టిస్తుంది. తాజాగా కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాజిటిల్‌, ఆయన భార్యకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనతో పాటు భార్య హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో సందేశం పోస్ట్‌ చేశారు. తాను, తన భార్య వనజాకు లక్షణాలు కనిపించాయని, ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సి అవసరం లేదని, ఇద్దరం త్వరలోనే కోలుకొని విధుల్లో చేరుతామనే నమ్మకం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *