బాలాకోట్ సెక్టార్‌లో పాక్ కాల్పులు జ‌వాన్ మృతి


శ‌నివారం జ‌మ్ముక‌శ్మీర్‌లోని పూంచ్ జిల్లా బాలాకోట్‌ సెక్టార్‌లో పాక్ సైనికులు జ‌రిపిన కాల్పుల్లో ఓ భార‌త జ‌వాన్ మృతిచెందాడు.జూలై 29న పాకిస్థాన్ మూక‌లు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాయి. బారాముల్లా స‌రిహ‌ద్దుల్లో నియంత్ర‌ణా రేఖ వ‌ద్ద మోర్టార్లు, ఇత‌ర ఆయుధాల‌తో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో ఇండియ‌న్‌ ఆర్మీ పోర్ట‌ర్ మ‌ర‌ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *