ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బ‌లోద‌బ‌జార్‌లో అక్కాచెల్లెళ్ల‌పై అత్యాచారం


ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బ‌లోద‌బ‌జార్‌లో అక్కాచెల్లెళ్ల‌పై 8మంది అత్యాచారం చేశారు. అత్యాచార వీడియోల‌ను ఆస‌రాగా చేసుకుని త‌మ‌ను బెదిరిస్తున్న వారిపై బాధిత బాలిక‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం…బ‌లోద‌బ‌జార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు మైన‌ర్లు. ఈ ఏడాది మే 31వ తేదీన‌ వీరిద్ద‌రూ ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో ఓ 8 మంది యువ‌కులు వారిపై విరుచుకుప‌డ్డారు. మైన‌ర్ల‌ను అత్యంత దారుణంగా హింసిస్తూ అత్యాచారం చేశారు. 8 మందిలో ముగ్గురు మైన‌ర్లు ఉన్నార‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *