కరోనా కట్టడిలో టిఆర్ఎస్ ప్ర‌భుత్వం విఫ‌లం

క‌రోనా క‌ట్ట‌డిలో టిఆర్ఎస్ ప్ర‌భుత్వం గోరంగా విఫ‌ల‌మైంద‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ అన్నారు. పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే కరోనా సోకదని, 20 డిగ్రీల వేడితో కరోనా క్రిములు జీవించలేవని యావత్ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ తప్పుదోవ … Read More

విపక్షనేతకు ఉండాల్సిన లక్షణాలు రాహులుకు లేవు

  విపక్షనేతకు ఉండాల్సిన లక్షణాలు రాహులుకు లేవ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ధ్వ‌జ‌మెత్తారు. ఎప్పుడూ ప్రశ్నలే తప్ప ఒక్కసారి కూడా రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరుకాలేదని విమర్శించారు. బాధ్యతాయుతమైన విపక్ష నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి … Read More

కరోనా రహిత తెలంగాణ ఏమైంది?’

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వివరాలు దాచే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…కొవిడ్‌ విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి కూడా వైద్య పరీక్షలు చేయడంలేదని ఆక్షేపించారు. అనుమానితులకు వైద్య పరీక్షలు చేసేందుకు ప్రభుత్వానికి … Read More

దేశంలోని థియేటర్లు ఒకే రోజు ఓపెన్‌ చేసేలా..!కిషన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి చర్చించారు. ఇందులో సురేష్ బాబు, … Read More

Bjp MP,MLA నెల జీతం వితరణ

మహమ్మారి కరోనా వైరస్‌పై పోరుకు తమ పార్టీ ఎంపీలు ఎంపీలాడ్స్‌ నుంచి తలో రూ.కోటిని కేంద్ర సహాయ నిధికి కేటాయించనున్నట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. అంతేకాక భాజపా ఎంపీ, ఎమ్మెల్యేలు తమ నెల జీతాన్ని వితరణగా ఇవ్వనున్నారని … Read More

తెలంగాణ పై బిజెపి “బండి’ పట్టు సాద్యమా ?

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఏ ప్రాతిపదికన సంజయ్‌కి బీజేపీ పగ్గాలు … Read More