ఢిల్లీలో 24 గంట‌ల్లో 1118 క‌రోనా కొత్త కేసులు న‌మోదు

ఢిల్లీలో 24 గంట‌ల్లో 1118 క‌రోనా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 1,36,716కు పెరిగింది. మొత్తం కేసుల‌లో 1,22,131 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 10,596 యాక్టివ్ కేసులు … Read More

ఏపీలో తాజాగా 9,276 క‌రోనా కేసులు

ఏపీలో తాజాగా 9,276 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 59 మంది మృతి చెందారు. ఇప్పటివరకు1,50,209 కరోనా కేసులు నమోదు కాగా 72,118 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 76,614 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 1,407 మంది తీవ్ర … Read More

కర్ణాటక మంత్రి బీసీ పాజిటిల్‌కు క‌రోనా పాజిటివ్

కర్ణాటకలో కరోనా విలయం సృష్టిస్తుంది. తాజాగా కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాజిటిల్‌, ఆయన భార్యకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనతో పాటు భార్య హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో సందేశం పోస్ట్‌ చేశారు. తాను, … Read More

24గంట‌ల్లో ఢిల్లీలో 1,118 క‌రోనా పాజిటివ్ కేసులు

ఢిల్లీలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంది.గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో 1,118 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1201 మంది మహమ్మారి బారినుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 26 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు ఢిల్లీలో 1,36,716 … Read More

 ఊసాను మింగిన కరోనాపై కసితో పోరాడుదాం!

మిత్రులారా!రేపు యుద్ధంలో కత్తి కాటుకు గురయ్యేది మనమే కావచ్చును.మరణం మనల్ని బలి తీసుకోవచ్చు. కానీ యుద్ధ సైనికులుగా…ఉద్యమకారులుగా నిరంతరం శారీరక దృఢత్వాన్ని నిలిపివుంచుకోవాలి.యుద్ధం చేయడానికి మొదటి అర్హత అది.చచ్చేదానికి ఫిట్నెస్ ఎందుకు అనుకోవడంగాని ఏమరుపాటుగాని తగదు.అయితే మరీ మన పరిస్థితి ఏమిటి … Read More

మ‌హారాష్ట్ర‌లో విజృంభిస్తున్న కోరానా

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ ఆందోళన కలిగిస్తున్నది. గడచిన 24 గంటల్లో మరో 232 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఉన్నతాధికారులు తెలిపారు. తాజాగా మరొకరు మృతిచెందడంతో ఇప్పటి వరకు కరోనాబారినపడి మరణించిన వారి సంఖ్య 103కు … Read More