కరోనా 3000 ఖైదీలను విడుదల

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సుమారు 3000 ఖైదీలను విడుదల చేయడానికి తిహాడ్‌ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘‘సుమారు 1,500 ఖైదీలను పెరోల్‌పైన, అదే సంఖ్యలో అండర్‌ ట్రయల్‌ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై రానున్న మూడు, నాలుగు రోజుల్లో విడుదల … Read More