క‌జ‌కిస్థాన్‌లో అంతుచిక్క‌ని వైర‌స్ ఫేక్ న్యూస్‌

కజకిస్థాన్ లో కరోనాను మించి ఓ అంతుచిక్కని వైరస్ విజృంభిస్తోందని కొన్ని వారాలుగా ఓ వార్త అల్‌చెల్ చేస్తుంది. దీనిని క‌జ‌కిస్థాన్ ఖండించింది. ఈ వార్త‌పై క‌జ‌కిస్థాన్ ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది. చైనా దౌత్య కార్యాలయం ప్రచారం చేస్తున్న దాంట్లో నిజంలేదని, … Read More

ధర్మశాల నుంచి టిబెట్ ప్రభుత్వ కార్యకలాపాలు

టిబెట్ బౌద్ధ మ‌త గురువు ద‌లైలామా ధ‌ర్మ‌శాల‌నుంచి టిబెట్ ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల నుంచే ప్రవాస టిబెట్ ప్రభుత్వం నడుస్తోంది. 1.60 లక్షలకు పైగా టిబెటన్లు భారత్ లో నివసిస్తున్నారు. కాగా, దలైలామా జన్మదినం (జూలై … Read More

క‌రోనా వ్యాక్సిన్ త‌యారిలో ఫేజ్‌3 ద‌శ‌ను ప్రారంభించ‌నున్న‌చైనా

క‌రోనా మ‌హ‌మ్మారిని అంత‌మొందించేదుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి.ఈ నేప‌థ్యంలోనే చైనా సంస్థ‌ సైనోవాక్ కీలక ప్రకటన చేసింది. మానవులపై జరుపుతున్న పరీక్షలకు సంబంధించి ఫేజ్3 దశను ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. ఫేజ్1, ఫేజ్2 దశలను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పింది.ఈ ట్రయల్స్ … Read More

గాల్వన్ లోయ నుంచి చైనా బలగాలు ఒక కిలోమీటరు మేర వెనక్కి

లడఖ్ లోని గాల్వన్ లోయ నుంచి చైనా బలగాలు ఒక కిలోమీటరు మేర వెనక్కి మరలడానికి ముందు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్ లో మాట్లాడారు. … Read More

గాల్వన్ లోయ స‌రిహ‌ద్దుల నుంచి వెనుదిరిగిన చైనా స‌న్యం

కొన్నివారాలుగా గాల్వన్ లోయ, వాస్తవాధీన రేఖ వెంబడి తిష్టవేసిన చైనా బలగాలు ఎట్టకేలకు వెనుదిరిగాయి.దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందిస్తూ, చైనా సైన్యంలోని ముందు వరుస దళాలు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అనుగుణంగా కీలక … Read More

వాస్త‌వాధీన రేఖ‌కు అద‌నంగా మ‌రో 30 వేల బ‌ల‌గాలు

ల‌ఢ‌క్ స‌మీపంలోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనాతో చోటుచేసుకున్న ఉద్రిక్త పిరిస్థితుల‌లో భార‌త్ వాస్త‌వాధీన రేఖ‌కు అద‌నంగా మ‌రో 30 వేల బ‌ల‌గాలు చేర్చి ముంద‌డుగు వేసింది. దీనితోపాటు కొత్తగా పలు సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. ఇవన్నీ చైనా … Read More