టిఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి

టిఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంద‌ని మంత్రి కేటిఆర్ అన్నారు. శ‌నివారం ఆయ‌న‌ మాట్లాడుతూ 2001 జూలైలో జల దృశ్యం వేదికగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో కేసీఆర్ మంచి లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించారని, పార్టీ ఏర్పాటు అయిన మూహుర్తం చాలా బలమైనదని … Read More

డిస్కంలు, పంచాయ‌తీ, మున్సిప‌ల్ శాఖ‌ల అధికారుల‌తో సీఎస్ ప‌మావేశం

రాష్ట్రంలోని గ్రామ‌పంచాయ‌తీలు, మున్సిపాలిటీలు చెల్లించాల్సిన విద్యుత్ బ‌కాయిల‌పై డిస్కంలు, పంచాయ‌తీ, మున్సిప‌ల్ శాఖ‌ల అధికారుల‌తో సీఎస్ సోమేశ్ కుమార్ శుక్ర‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. విద్యుత్ బ‌కాయిల చెల్లింపులతో పాటు పేమెంట్ ఆప్ష‌న్స్ కు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక‌ను వారం రోజుల్లో … Read More

నిరుపేద‌ల‌కు నిలువెత్తు గౌర‌వం డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు

నిరుపేద‌ల‌కు నిలువెత్తు గౌర‌వం డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అని ఆర్థిక‌ శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. శుక్ర‌వారం సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లిలో ఎస్సీ కాలనీలో 16, గంగిరెద్దుల కాలనీలో 20 డబుల్ బెడ్ రూమ్ గృహ ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో … Read More

కొత్త స‌చివాలయ నిర్మాణంపై సిఎం కేసిఆర్ స‌మీక్ష‌‌

కొత్త స‌చివాల‌య నిర్మాణంపై సిఎం కేసిఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సమీక్ష నిర్వ‌హించారు. సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను పరిశీలించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కొత్త సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లలో కూడా అన్ని సౌకర్యాలు ఉండాలని … Read More

కెసిఆర్ పెద్ద రాజ‌కీయ‌కుట్ర‌దారుడు

కెసిఆర్ పెద్ద రాజ‌కీయ‌కుట్ర‌దారుడ‌ని సిఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు.సోమ‌వారం ఆయ‌న గాంధీభ‌వ‌న్‌వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. ‘ప్రశ్నించిన వారికి కరోనా రావాలని శపించిన వ్యక్తి కేసీఆర్అన్నారు. సిఎంను విమర్శించే వాళ్లను అరెస్టు చేయిస్తున్నారు. ‘దేశంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోంది. భారత రాజ్యాంగాన్ని … Read More

కేసిఆర్ రైతుల‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాలి

కేసిఆర్ రైతుల‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని భువ‌న‌గిరి ఎంపి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అన్నారు. శ‌నివారం ఆయ‌న సిఎం కెసిఆర్‌కు బ‌హిరంగ‌లేఖ రాశారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం జరిగి దాదాపు రెండు నెలలు గడుస్తుంది. మరి రైతులకు చెప్పే శుభవార్త ఎక్కడికి పోయింది. … Read More