కోవిడ్ అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

ఆరు కోవిడ్ రెస్సాన్స్ అంబులెన్స్‌లను గురువారం ఐటి, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ త‌న పుట్టినరోజు సంద‌ర్భంగా ప్రభుత్వానికి అంబులెన్స్‌లను అందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో కేటీఆర్‌తోపాటు మంత్రి ఈటల రాజేందర్, … Read More

ఏపీలో కరోనా బాధితుల ఇక్క‌ట్లు ప‌ట్ట‌ని ప్ర‌భుత్వం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా బాధితుల ఇక్క‌ట్ల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టిడిపి నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర్‌రావు ఆరోపించారు.’రాష్ట్రంలో ఎన్నిక్వారంటైన్ సెంటర్లు నడుస్తున్నాయి? పౌష్టికాహారం పేరుతో కాంట్రాక్టర్లకు ఎంత చెల్లిస్తున్నారు? మెనూ వివరాలుఏంటి? గత వందరోజుల్లో క్వారంటైన్ లో ఎంతమందిఉన్నారు? మంచినీళ్లు, మందులైనా … Read More

రేప‌టి నుంచి హైద‌రాబాద్‌లో తెరుచుకోనున్న మార్కెట్లు

క‌రోనా విల‌య‌తాండ‌వంతో హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన మార్కెట్లు మూత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. బేగం బజార్, ట్రూప్ బజార్, లాడ్ బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్ మార్కెట్లను కరోనా భయంతో స్వచ్ఛందంగా మూసివేశారు. 10 రోజుల విరామం అనంతరం ఆయా మార్కెట్లు రేపటి నుంచి … Read More