దుబ్బాకలో చెల్లని హరీశ్ కారణాలివేనా

ఎన్నికైనా.. ఉప ఎన్నికలైనా.. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ హరీశ్ రావు. ఎలక్షన్‌లో రంగంలో దిగాలంటే గెలువాల్సిందే ఇందులో సందేహానికి తావులేదు. హరీశ్ అడుగుపెట్టిన ప్రతీ చోట విజయమే

Dubbaka మళ్లీ BJP ఆధిక్యం

ఎన్నిక ఫలితం తెరాస, భాజపా మధ్య దోబూచులాడుతోంది. రౌండ్‌ రౌండ్‌కూ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 21వ రౌండ్‌లో భాజపా ఓట్ల 380 ఆధిక్యం ప్రదర్శించింది. మొత్తం 21 రౌండ్లు ముగిసే సరికి భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు 620 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు