జడ్జర్ల రహదారి పై లారీ బీభత్సం

మహాబూబ్ నగర్ జిల్లా జడ్జర్ల వద్ద జాతీయ రహదారి పై అదుపు తప్పిన ఓ లారీ రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకువెళ్లడం తో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని … Read More