కర్ణాటక మంత్రి బీసీ పాజిటిల్‌కు క‌రోనా పాజిటివ్

కర్ణాటకలో కరోనా విలయం సృష్టిస్తుంది. తాజాగా కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాజిటిల్‌, ఆయన భార్యకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనతో పాటు భార్య హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో సందేశం పోస్ట్‌ చేశారు. తాను, … Read More

సిల‌బ‌స్ తొల‌గింపుపై క‌ర్ణాట‌క అడుగులు

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా పాఠ‌శాల‌ల్లో సిల‌బ‌స్‌ను కుదించే దిశ‌గా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంది. ఇప్ప‌టికే తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ సిలబస్‌ను సీబీఎస్‌ఈ తగ్గించిన విష‌యం తెలిసిందే. పాఠశాలల్లో సిలబస్‌ను 30 శాతం తగ్గించే ఉద్దేశంతో పాఠ్య … Read More

కెసిఆర్ పెద్ద రాజ‌కీయ‌కుట్ర‌దారుడు

కెసిఆర్ పెద్ద రాజ‌కీయ‌కుట్ర‌దారుడ‌ని సిఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు.సోమ‌వారం ఆయ‌న గాంధీభ‌వ‌న్‌వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. ‘ప్రశ్నించిన వారికి కరోనా రావాలని శపించిన వ్యక్తి కేసీఆర్అన్నారు. సిఎంను విమర్శించే వాళ్లను అరెస్టు చేయిస్తున్నారు. ‘దేశంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోంది. భారత రాజ్యాంగాన్ని … Read More

ముగిసిన రాజస్థాన్ కాంగ్రెస్ సిఎల్పి భేటీ

రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌లో మొద‌లైన సంక్షోభంపై శ‌నివారం జైపూర్‌లోని ఓ హోటల్‌లో సీఎల్పీ భేటీ ముగిసింది.కాసేపట్లో సీఎం గెహ్లాట్‌ గవర్నర్‌ను కలవనున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ ఆరోపించారు. ఈ … Read More

క‌రోనా రోగి మ‌ర‌ణంతో అంబులెన్స్‌కు నిప్పు

కర్ణాటక బెళగావిలోని బీమ్స్‌ ఆస్పత్రిలో క‌రోనా సొకిన వ్య‌క్తి చికిత్స పొందుతున్నాడు. ప‌రిస్థితి విష‌మించి చ‌నిపోయాడు. దీంతోమృతుడి బంధువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ అంబులెన్స్ కు నిప్పు పెట్టారు. అది పూర్తిగా కాలిపోయింది. అంత‌టితో ఆగ‌కుండా ఆస్ప‌త్రిపై రాళ్ల దాడి చేశారు. … Read More

ఆస్తిలో వాటా అడిగినంద‌కు ప్రియురాలి హ‌త్య‌

ఆస్తిలో వాటా అడిగినంద‌కు ప్రియుడు త‌న ప్రియురాలిని చంపేసాడు .ఈ ఘ‌ట‌న కర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… బళ్లారి జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా గిరిగూండనహల్లి గ్రామానికి చెందిన హులిగమ్మ (42)కు అదే జిల్లాలోని హోస్పేట్ కు చెందిన వ్యక్తితో … Read More