మ‌హారాష్ట్ర‌లో విజృంభిస్తున్న కోరానా

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ ఆందోళన కలిగిస్తున్నది. గడచిన 24 గంటల్లో మరో 232 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఉన్నతాధికారులు తెలిపారు. తాజాగా మరొకరు మృతిచెందడంతో ఇప్పటి వరకు కరోనాబారినపడి మరణించిన వారి సంఖ్య 103కు … Read More

క‌రోనా పాజిటివ్ కేసుల్లో 3 వ‌స్థానంలో ఏపి

క‌రోనా పాజిటివ్ కేసుల్లో ఏపి ఢిల్లీని దాటేసింది. కొన్ని వారాలుగా మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు త‌ర్వాత మూడో స్థానంలో కొన‌సాగుతున్న ఢిల్లీని ఏపీ వెన‌క్కి నెట్టివేసింది. ఏపీలో కొత్తగా 10 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం 1,40,933కు చేరాయి. ఢిల్లీలో … Read More

క‌రోనా పాజిటివ్ మ‌హిళ‌కు క‌వ‌ల‌లు

మ‌హారాష్ట్ర‌లోని పూణేలో క‌రోనా సోకిన ఒక మ‌హిళ శుక్ర‌వారం క‌వ‌ల బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది.గ‌ర్భ‌ణీ అయిన 29 ఏండ్ల మ‌హిళ‌కు ఇటీవ‌ల క‌రోనా ప‌రీక్ష నిర్వ‌హించ‌గా పాజిటివ్‌గా వ‌చ్చింది. దీంతో పూణే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సోనావనే ఆస్ప‌త్రిలోని ఐసొలేష‌న్ వార్డులో … Read More

మ‌హారాష్ట్ర‌లో 138 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌

మ‌హారాష్ట్ర‌లో 138 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం 9096 మంది పోలీసుల‌కు క‌రోనా సోకింద‌ని మ‌హారాష్ట పోలీస్ శాఖ ప్ర‌క‌టించింది. ఇందులో 1912 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 7084 మంది పోలీసులు కోలుకున్నారు. రాష్టంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం … Read More

క‌రోనా పాజిటివ్ మ‌హిళ‌పై లైంగిక దాడి

కరోనా వైరస్ సోకిన 40 ఏండ్ల మహిళపై లైంగిక దాడి జరిగింది. మహారాష్ట్రలోని ముంబై‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. క‌రోనా సోకిన ఈమె ముంబైలోని పన్వెల్ ప్రాంతంలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంటుంది. కాగా, గురువారం రాత్రి ఒక వ్యక్తి … Read More

అభిమానుల‌కు అమితాబు థ్యాంక్స్‌

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ కరోనా బారిన పడి మహారాష్ట్రలోని నానావతి ఆసుపత్రిలోని కరోనా వార్డులో చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా ఆ ఆసుపత్రి నుంచి ఆయన తన అభిమానులకు ట్వీట్లు చేస్తున్నారు. తాను కొవిడ్‌ … Read More