24గంట‌ల్లో ఢిల్లీలో 1,118 క‌రోనా పాజిటివ్ కేసులు

ఢిల్లీలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంది.గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో 1,118 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1201 మంది మహమ్మారి బారినుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 26 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు ఢిల్లీలో 1,36,716 … Read More

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌ల పెంప‌కంలో భాగ‌స్వాములు కావాలి

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌ల పెంప‌కంలో భాగస్వాములు కావాల‌ని మంత్రి హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. శ‌నివారం సిద్దిపేట జిల్లా అడ‌వుల్లో ప‌చ్ఛ‌ద‌నం పెంచేందుకు వినూత్న ప్ర‌య‌త్నం చేప‌ట్టారు. అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యాక్రమన్నిమంత్రి హ‌రీష్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూఇప్ప‌టికే … Read More

క‌రోనా క‌ట్ట‌డిలో ఢిల్లీని తెలంగాణ ఆద‌ర్శంగా తీసుకోవాలి

గ‌చ్చిబౌలి టిమ్స్ ఆస్ప‌త్రిలో వ‌స‌తుల‌ను మ‌రింత మెరుగ‌ప‌ర‌చాల‌ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్నందున శ‌నివారం ఆయ‌న టిమ్స్ ఆస్ప‌త్రిని సంద‌ర్శంచి అక్క‌డి వ‌స‌తుల‌ను చూసి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ … Read More

క‌రోనా పాజిటివ్ కేసుల్లో 3 వ‌స్థానంలో ఏపి

క‌రోనా పాజిటివ్ కేసుల్లో ఏపి ఢిల్లీని దాటేసింది. కొన్ని వారాలుగా మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు త‌ర్వాత మూడో స్థానంలో కొన‌సాగుతున్న ఢిల్లీని ఏపీ వెన‌క్కి నెట్టివేసింది. ఏపీలో కొత్తగా 10 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం 1,40,933కు చేరాయి. ఢిల్లీలో … Read More

భారత్‌లో 16 లక్షలు దాటిన కోవిడ్ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చుతోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 55,079 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి భారత్‌లో కొవిడ్ బాధితుల సంఖ్య 16 లక్షలు దాటినట్టు … Read More