నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీల్లో డిగ్రీ ప‌రీక్ష‌లు

దేశంలోని 755 యూనివర్సిటీల్లో ఇప్పటికీ పరీక్షలు నిర్వహించని 366 వర్సిటీలు త్వరలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని యూజీసీకి వర్సిటీలు తెలిపాయి. కాగా ఇప్పటికే 194 యూనివర్సిటీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాయి. కాగా, యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి ఏపీలోని … Read More