గ‌ర్భిణీ మృతికి నిర‌స‌న‌గా రోడ్డుపై కుటుంబ స‌భ్య‌లు ఆందోళ‌న‌

ఖ‌మ్మం జిల్లా కేంద్ర ప్ర‌ధాన మాతా శిశువు ఆసుప‌త్రిలో కోమాటా్ల‌గూడెం కు చెందిన పొట్టుబాతి జ‌య‌మ్మ‌(22) గ‌ర్భిణీ మ‌హిళ మృతి చెందింది.దీంతో కుటుంబ స‌భ్యులు త‌మ బిడ్డ‌ను ఆసుప్ర‌తి డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే మ‌ర‌ణించింద‌ని ఆందోళ‌న చేట్టారు. ఆసుప‌త్రి ఎదుట రోడ్డుపై … Read More