సుశాంత్ ఆత్మహత్య నుంచి ఇంకా కోలుకోని బాలీవుడ్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నుంచి ఇంకా సినీ పరిశ్రమ కోలుకోలేదు. ఆయన బలవన్మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసు విచారణను ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. పలువురు సినీ ప్రముఖులను వారు విచారిస్తున్నారు. తాజాగా … Read More