ఏపిలో పెరిగిపో‌తున్న క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజురోజుకి క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తుంది.గడచిన 24 గంటల్లో ఏపీలో 6,051 మందికి పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష దాటగా, కరోనా మృతుల సంఖ్య 1000 దాటింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,210 … Read More

కరోనా మృతుడి అంత్యక్రియల్లో మ‌ళ్లీ విఫ‌ల‌మైన ఏపీ స‌ర్కార్‌

ఇటీవ‌ల శ్రీ‌కాకుళం ప‌లాస‌లో పొక్లెయిన్‌లో క‌రోనా మృతుల శ‌వాల‌ను శ్మ‌శానానికి త‌ర‌లిచండం మ‌రువ‌క‌ముందే మ‌ర‌ల అలాంటే ఘ‌ట‌నే తిరుతిలో చోటుచేసుకుంది.ఈ ఘ‌ట‌న‌పై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకోష్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ ట్విట్ చేశారు. గుంతలో మృతదేహాన్ని ఉంచడానికి జేసీబీని ఉపయోగించారని … Read More