తెలంగాణ మంత్రివర్గం ఈనెల 19న సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. లాక్‌డౌన్‌ను మే 3వరకు యథావిధిగా కొనసాగించాలా? వద్దా?. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏప్రిల్‌ 20 తర్వాత కొన్ని … Read More