తెలంగాణలో ఒక్కరోజే 62 కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 62 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 333కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, 32 మంది కోలుకొని డిశ్చార్జి … Read More

తెలంగాణలో ఒక్క రోజే 14 కరోనా కేసులు..

ప్రభుత్వం అప్రమత్తం తెలంగాణలో నిన్న ఒక్క రోజే 14 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల … Read More

ఏకైక ఆయుధం సామాజిక దూరమే..కేసీఆర్‌

108tV హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హోం క్వారంటైన్‌తో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన … Read More

లాక్‌డౌన్‌పై సమీక్ష.. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌

కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై అధికారులను సీఎం అడిగి … Read More

తెలంగాణ రాజ్యసభ సభ్యుల ప్రకటన

తెలంగాణా సీఎం గులాబీ బాస్ ఎట్టకేలకు ఉత్కంఠ కు తెర దింపారు . రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు . తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నడిచింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన … Read More