సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం

అలనాటి అందాల సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేశ్ (36) మృతి చెందాడు. చెన్నైలో నివాసం ఉంటోన్న ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. తన నివాసంలో నిద్రలోనే … Read More