లిక్కర్ మాఫియాకు కోరలు

కరోనా వ్యాప్తి ప్రతిరోజు అంతకంతకూ పెరిగిపోతోంటే ఏపీలో మాత్రం లిక్క‌ర్ మాఫియాక్ కోర‌లు వ‌చ్చాయ‌ని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. ‘వైఎస్ జగన్ లిక్కర్ మాఫియా కోరలు చాచింది. ఒక పక్క కరోనా బారిన పడి వేలాది మంది ప్రజలు … Read More

టీటీడీపై ఇంకా చంద్రబాబు పెత్తనం

టీటీడీపై ఇంకా చంద్రబాబు పెత్తనం కొన‌సాగుతుంద‌ని టీటీడీ ఆగమ సలహాదారు ఏవీ రమణ దీక్షితులు తెలిపారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బందికి వైరస్ సోకింది. వారంతా క్వారంటైన్లలో ఉంటున్నారు. తాజాగా శ్రీవారి ఆలయంలో పనిచేసే ఎనిమిది అర్చకుల్లో కరోనా … Read More