వ‌ర్కింగ్ స్టిల్స్‌తో మ‌తి పోగొడుతున్న వ‌ర్మ‌

తెలుగు సినిమా ప‌రిశ్రమ‌లో రాంగోపాల్ వ‌ర్మ ఏం చేసినా అది వైర‌ల్ అవుతుంది. ప్ర‌స్తుతం వ‌ర్మ‌తాజాగా వర్మ వదిలిన ఓ స్టిల్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. పవర్ స్టార్ రొమాంటిక్ యాంగిల్ అంటూ ఓ రష్యన్ యువతితో ఉన్న ఫోటోను … Read More

ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో కెసిఆర్

అభివృద్ధి ప‌నులు,క‌రోనా ప‌రిస్థితుల‌పై  ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కెసిఆర్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. రెడువారాలుగా ఫాంహౌస్‌లో ఉన్న ఆయ‌న ఇవాల ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు చేరుకున్నారు. కొద్దిరోజులుగా సిఎం కెసిఆర్ క‌న‌డ‌ప‌టంలేద‌ని కేసీఆర్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న పుల్‌స్టాప్ పెట్టారు.

ఖ‌మ్మం జిల్లాలో పెరుగుతున్న క‌రోనా కేసులు

ఖ‌మ్మం జిల్లాలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్ర‌వారం జిల్లాలో 18 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి ప్రకటించారు. జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మరో ఇద్దరు ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటికే జడ్పీలో రెండో … Read More

ఖ‌మ్మంలో క‌రోనాతో ఇద్ద‌రు మృతి

ఖ‌మ్మం జిల్లాలో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తుంది. శ‌నివారం జిల్లాలోని గాంధీచౌక్‌లో ఇద్ద‌రు వ్యాపార‌స్థులు ఖమ్మం కిరాణా జాగిరి మర్చంట్స్ అసోసియేషన్ సభ్యుడు నేరెళ్ల నారాయణ, నగర ఆర్యవైశ్య ప్రముఖుడు, ఆడ్తి వ్యాపారి దేవత నాగప్రసాద్ లుక‌రోనాతో మృతిచెందారు. దీంతో వ్యాపార‌స్థులు స్వ‌చ్ఛందంగా బంద్ … Read More

బిజెపి అధిష్టానానికి తలనొప్పిగా మారిన టీడీపి కోవ‌ర్టులు

2019 ఎన్నిక‌ల్లో ఏపీలో ప‌రాజ‌యం పాలైన బీజెపి ప్ర‌స్తుతు త‌రుణంలో కొంత‌లోకొంతైనా ప్ర‌భావం చూపాల‌నుకుంటుంది. కాని ఏపి బిజెపి నాయ‌కులు ఇందుకు విరుద్దంగా టీడీపీతో కలిసి ముందుకు న‌డుస్తున్నారు.రాష్ట్రంలో వైసీపీ సర్కారుతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని … Read More

స్వామీజి వ‌ల‌లో మ‌హిళ‌

ప్ర‌స్తుత స‌మాజంలో సైన్స్ ఎంతో అభివృద్ధిచెందినా ఇంకా మూఢ‌న‌మ్మ‌కాల‌పై చాలా మంది ఆదార‌ప‌డుతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం మెదక్ జిల్లాలో ఓ స్వామీజి చేతిలో ఓ అమాయకురాలు మోసపోవ‌డం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్‌కు చెందిన ఓ మహిళ సంతోషిమాత భక్తురాలు. … Read More