Tech News

header ads

వరద బీభత్సం.. క్షణాల్లో మాయమైన వంతెన


ఉత్తర పెరును వరదలు ముంచెత్తాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల లిబెర్తాద్ ప్రాంతంలోని కాజాస్ నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో నదీ తీరంలో ఉన్న రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. నది పక్కనే ఉన్న కొండ చరియలు విరిగిపడటంతో వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడ వాహన రాకపోకలు నిలిచిపోయాయి.


Post a Comment

0 Comments